వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి పట్టణంలో పాత మార్కెట్ యార్డులో వినాయకుని దేవాలయంలో ఎస్బిఐ బ్యాంకు చైర్మన్ చల్ల శ్రీనివాసు లు శెట్టి దంపతులను ఆయన సోదరుడు చల్ల విజయ్ కుమార్ శెట్టి దంపతులను రాష్ట్ర జిల్లా ఆర్యవైశ్య సంఘం నేతలు ఘనంగా సన్మానం చేశామని జిల్లా ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి దాచ లక్ష్మీనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు . సన్మానం కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కార్యదర్శి నాగబంది యాదగిరి మారం బాలేశ్వరయ్య శెట్టి గంజి మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షులు మారం బాలకృష్ణ శెట్టి మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బాశెట్టీ శ్రీనివాసులు జిల్లా ఆర్యవైశ్యు సంఘం నేతలు ఆకుతోట దేవరాజ్ దాచ శివకుమార్ వనపర్తి పట్టణ అవోపా అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు వర్తక సంగం గౌరవ అధ్యక్షులు కొట్ర రామకృష్ణ వాసవి క్లబ్ వనితా క్లబ్ ఆర్యవైశ్య అనుబంధ సంఘాలు పాల్గొన్నారని ఆయన తెలిపారు
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ చల్ల శ్రీనివాసులులు శెట్టిని సన్మానం చేసిన ఆర్యవైశ్య నేతలు
