
గొల్లపల్లి, నేటి ధాత్రి
రోడ్డు ప్రమాదాలపై వాహన దారులకు జగిత్యాల జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గొల్లపల్లి ఎస్సై సతీష్ ఈరోజు చిల్వకోడురు గ్రామంలో రోడ్డు భద్రత నెలలో భాగంగా రోడ్డు ప్రమాదాల మీద అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్ఐ గ్రామస్తులకు మరియు వాహనదారులకు అవగాహన కల్పించడం జరిగింది,ఈ కార్యక్రమంలో ఎస్ఐ మరియు కానిస్టేబుల్ తిరుపతి గ్రామస్తులు మరియు ఇతర వాహనదారులు పాల్గొన్నారు