భూపాలపల్లి నేటిధాత్రి
డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పరిశ్రమల శాఖ లో ఏసీబీ దాడులు నిర్వహించగా ములుగు జయశంకర్ జిల్లా పరిశ్రమల మేనేజర్ శ్రీనివాస్ 15 వేల రూపాయల లంచం తీసుకుంటే పట్టుకున్న ఏసీబీ డిఎస్పి సాంబయ్య ములుగు జిల్లా మల్లంపల్లి మండలం శ్రీనగర్ గ్రామానికి చెందిన లచ్చిరాం అనే బాదుడు గత ఆరు నెలల క్రితం అశోక లి లాండ్ వ్యాను 53 లక్షలతో కొనుగోలు చేయడం జరిగింది ఈ వ్యానుగు 23 లక్షల సబ్సిడీ పరిశ్రమల శాఖ నుండి రావాల్సి ఉంది పరిశ్రమల శాఖ జిల్లా అధికారి శ్రీనివాసులు కలిసి నాకు రావాల్సిన 23 లక్షల సబ్సిడీ తొందరగా డబ్బులు రావాలని అడగడం జరిగింది దానితో మేనేజర్ శ్రీనివాస్ లక్ష పదివేల రూపాయలు లంచం అడగడం జరిగింది 50 వేల రూపాయలు ఇచ్చాడు గతంలోని ప్రస్తుతం 50,000 ఇవ్వమని అడగగా 15000 రూపాయలు ఇస్తానని బాధితుడు లచ్చిరాం ఒప్పుకున్నాడు డబ్బులు లేక ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది ప్రస్తుతం 15 వేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పరిశ్రమల శాఖ మేనేజర్ శ్రీనివాసును పట్టుకోవడం జరిగింది