కొడవటంచ జాతరకి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచలో ఈనెల 14, 15, తేదీల్లో కొడవటంచ దేవ స్థానంలో జరిగే శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతరకి పరకాల భూపాలపల్లి నుంచి ప్రత్యేకంగా బస్సు లు నడిపిస్తున్నట్లు భూపాలపల్లి డిపో మేనేజర్ ఏ .ఇందు ఒక ప్రకటనలో తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని బట్టి బస్సులు నడిపిస్తామన్నారు. భూపాలపల్లి బస్ స్టేషన్ ఎంక్వయిరీ నెంబర్ 7382854256 ప్రజలందరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు కోరారు