మంగపేట నేటిధాత్రి
మంగపేట మండల కేంద్రంలో వెలసిన శ్రీ ఉమచంద్రశేఖర స్వామి దేవాలయంలో శివునికి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి బడే నాగజ్యోతి భారీ మెజార్టీతో గెలుపొందాలని ప్రత్యేక పూజలు చేసిన బీ ఆర్ ఎస్ నాయకులు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, మండల నాయకులు చిట్టీమల్ల సమ్మయ్య ,మండల ఆర్గనైజేషన్ సెక్రెటరీ చల్లగురుగుల తిరుపతి, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి, యస్ టి సెల్ మండల ప్రధాన కార్యదర్శి కేక్కం జగదీష్ , కత్తిగూడెం గ్రామ సోషల్ మీడియా ఇంచార్జ్ గందం కిషోర్ , యూత్ నాయకులు, జానపట్ల విష్ణు,నైనారపు గంగరాజు,అనిల్, నాగేందర్, రమేష్ తదితరులు పాలుగోన్నారు