
former MPTC Shri Shankar Patel
రేవన సిద్దేశ్వర దేవాలయంలో శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎంపీటీసీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల ఈదుల్ పల్లి గ్రామం శ్రీ రేవన సిద్దేశ్వర దేవాలయంలో శ్రీ స్వామివారికి శ్రావణ మాసం మొదటి సోమవారం తాజా మాజీ ఎంపిటిసి శ్రీ శంకర్ పటేల్ దంపతులు రుద్రభిషేకం బిల్వార్చన చేసి తమ మొక్కులు చెల్లించుకున్నారు గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నలు ఆరోగ్యం సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు,