
తంగళ్ళపల్లి నేటి ధాత్రి
మాజీ మంత్రి బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీ రామారావు పుట్టినరోజు సందర్భంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కేటీ రామారావు భవిష్యత్తులో ఎన్నో ఉన్నత పదవులు అనుభవించాలని ఆయన పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గజబిన్కర్ రాజన్న మాజీ ఎంపీపీ పడిగల మానస రాజు మాజీ ఎంపిటిసి కోడి అంతయ్య పాక్స్ వైస్ చైర్మన్ వెంకట రమణారెడ్డి ఏఎంసీ మాజీ చైర్మన్ రవీందర్ రెడ్డి పూస వెళ్లి సరస్వతి మండల ప్రధాన కార్యదర్శి మదన్ మాజీ సర్పంచ్ శివ జ్యోతి ఏఎంసీ మాజీ డైరెక్టర్ రోజా కందుకూరి రామ గౌడ్ కార్యం జగత్ భానుమూర్తి తిరుపతి రమేష్ విజయ్ బుస లింగం ముత్యం రెడ్డి జగన్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు