#టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్.
ఘనంగా సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు.
నర్సంపేట,నేటిధాత్రి :
స్వరాష్ట్ర ప్రదాత, స్వరాష్ట్ర కాంక్ష నెరవేర్చిన తెలంగాణా తల్లి ఏఐసీసీ అధినేత సోనియా గాంధీ అని టీపీసీసీ సభ్యులు పెండెం రామానంద్ అన్నారు.నర్సంపేట స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ తల్లి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని రాజేందర్ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ నేతలతో కేక్ కటింగ్ చేయించారు.
ఈ సందర్బంగా పెండెం రామానంద్ మాట్లాడుతూ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువత కోసం, పేదల కోసం, యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి తక్కళ్లపెల్లి రవీందర్ రావు, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు ఓర్సు తిరుపతి, జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్నాటి పార్వతమ్మ, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్, కౌన్సిలర్ ఎలకంటి విజయ్ కుమార్, ఓర్సు అంజలి అశోక్, ములకల వినొద సాంబయ్య, మాజీ సర్పంచ్ చిలువేరు రజిని భారతి, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకూబ్ రెడ్డి, నర్సంపేట పట్టణ మహిళా అధ్యక్షురాలు నూనె పద్మ, నర్సంపేట మార్కెట్ డైరెక్టర్ కొల్లూరి మధుకర్, చిలుకూరి జ్యోతి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ పద్మ భాయ్ ముఖ్య కార్యకర్తలు గాజుల రమేష్, లాక్కార్స్ రమేష్, పంబి వంశీకృష్ణ, చిప్ప నాగ, నాడం నగేష్, మోటం రవి కుమార్, ములుకల మనిష్, పిన్నింటి కిరణ్ కుమార్ రెడ్డి, బాణాల శ్రీనివాస్, ముత్తినేని వెంకన్న, ఓర్సు సాంబయ్య, కంచు రవి, పొన్నం నరసింహారెడ్డి, కొయ్యడి సంపత్, మహమ్మద్ బాబా, ఓర్సు శ్రీను, ఆలకుంట నాగులు, దేవన్ల రాంబాబు, గిరిగాని రమేష్, రామగోని శ్రీనివాస్, దండం రతన్ కుమార్, బొంత రంజిత్, జన్ను మురళి, బిట్ల మనోహర్, తక్కెలపల్లి ఉమాదేవి, వేల్పుల శ్రీలత, లక్కాసు రజిత, బాణాల ప్రసన్న, వజిన పెళ్లి శారద, గుణ గంటి సునీత, దేశి లక్ష్మి, కోతి మమత, సూరం సాంబలక్ష్మి, కల్పన, వరంగటి విక్రమ్ సాయి, దేశి సాయి పటేల్, తదితరులు పాల్గొన్నారు.