శ్రీశైలం శ్రీ మల్లికార్జున అన్న సత్రం సంగం డైరెక్టర్ గా ఎస్ ఎల్ ఎన్ రమేష్

వనపర్తి నేటిదాత్రి;
వనపర్తి పట్టణానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్. ఎల్. ఎన్. మిడిదొడ్డి రమేష్ . శ్రీ మల్లికార్జున అన్న సత్రం సంఘము. డైరెక్టర్ గా ఉన్నారు . ఈ సందర్భంగా ఆయనకు శ్రీశైలం శ్రీ మల్లికార్జున అన్న సత్ర సంఘం డైరెక్టర్ గా ఉన్న రమేష్ కు రాష్ట్ర వైశ్య మహాసభ ప్రత్యేక ఆహ్వానితులు గోనూరు యాదగిరి గుప్తా జిల్లా ఆర్యవైశ్యుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!