మందమర్రి, నేటిధాత్రి:-
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మందమర్రి పట్టణ ఎస్సైగా శివనీతి రాజశేఖర్ నియమితులయ్యారు. తాండూర్ పట్టణంలో విధులు నిర్వహిస్తున్న శివనీతి రాజశేఖర్ మందమర్రి పట్టణ నూతన ఎస్సైగా బదిలీ అయ్యారు. ఇక్కడ విధులు నిర్వహించిన పి చంద్రకుమార్ లక్షెట్టిపేట పట్టణానికి బదిలీ అయ్యారు.