
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం లక్కారం గ్రామం లో కోదండ రామాలయ బ్రహ్మోత్సవం కార్యక్రమం లో భాగంగా సీత రామచంద్ర స్వామి కళ్యానోత్సవం అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీపీ అత్తె చంద్ర మౌళి పి ఎ సి ఎస్ మాజీ చైర్మన్ గుజ్జుల రాజి రెడ్డి నాయిని చంద్ర రెడ్డి మాధాసి రమేష్ వీరగోని సారయ్య కిలిశెట్టి రమేష్ రాజబాబు సంజీవ్ బుచ్చయ్య పాల్గొన్నారు