మంచిర్యాల నేటి దాత్రి
రక్త దాతలు పొన్నాల కిరణ్
కారం రాకేష్ ఎమ్.లక్ష్మణ్ క్రాంతి
మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో యందు
రహీమ్ బ్లడ్ ఆర్గనైజనైజర్ అబ్దుల్ రహీమ్ సహాయoతో
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో ప్రతి మూడు నెలల ఒక్కసారి వీరితో తలసేమియా మరియు సికిల్ సెల్ వ్యాధిగ్రాస్తుల కొరకు మరియు గర్భిణీ స్త్రీల కొరకు తమ అమూల్యమైన రక్తాన్ని రక్త దానం చేయించి వారి మిత్రలకు రక్తదానం చేయడం గురించి సమాజానికి ప్రతి విషయాన్ని అవగహన కలిపిస్తున్న రక్త దాతలకు బ్లడ్ బ్యాంక్ తరుపున ప్రశంస పత్రాన్ని అందజేయడం జరిగింది
మరియు రక్త దాతలకు
బ్లడ్ బ్యాంక్ సూపర్వైయిజర్ మాధవి సుజాత టెక్నీషియన్స్ మరియు రహీమ్ బ్లడ్ ఆర్గనైజర్ రహీం కృతజ్ఞతలు తెలియపరిచినారు