కూకట్పల్లి, జూలై 01 నేటి ధాత్రి ఇన్చార్జి
సోమవారం రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కర్ రావు వారి 90 వ పుట్టినరోజు సంద ర్భంగా వారిని శాలువతో సత్కరించి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపిన కూకట్ పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్,అనంతరం ప్రస్తుత ఆంధ్ర రాష్ట్ర నూతన ఆహారం,పౌర సరఫరాలు,విని యోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి అయిన శ్రీ నాదెండ్ల మనోహర్ వారిని శాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్,కొల్లా శంకర్,అడబాల షణ్ముఖ,విజయ్, కామేశ్వరరావు, పులగం సుబ్బు తదితరులు.