శేరీ సతీష్ రెడ్డి,గాలి బాలాజీ ఆధ్వ ర్యంలో ఘనంగా తెలంగాణ ఆవి ర్భావ దినోత్సవ వేడుకలు.

కూకట్పల్లి జూన్ 03 నేటి ధాత్రి ఇన్చార్జి

ఏఐసిసి జాతీయ నాయకురాలు సోని యా గాంధీ చోరవతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం గా ఆవిర్భవించిందని,ఆమె రుణం తీర్చుకోలేనీదని కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్య క్షులు శేరి సతీష్ రెడ్డి గాలి బాలాజీ అన్నారు. తెలంగాణ ఆవి ర్భావ దినో త్సవం సందర్భంగా కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలోని కెపిహె
చ్బి రాజీవ్ గాంధీ సర్కిల్,రమ్య గ్రౌండ్ , టెంపుల్ బస్ స్టాప్,బాలాజీ నగర్ గాంధీ విగ్రహం , బాలాజీ నగర్ విజయదు ర్గ హోటల్ దగ్గర సతీష్ రెడ్డి హాజరై జాతీయ జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా సతీష్ రెడ్డి గాలి బాలాజీ మాట్లాడుతూ……..అమరుల త్యాగ ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని సతీష్ రెడ్డి అన్నారు. సోని యా సోనియా గాంధీతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీ నష్టపో తుందని తెలిసి,యువకుల బలిదానాలను ఆపడానికి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చా
రని గుర్తు చేశారు.తెలంగాణ యావత్ ఆమెకు రుణపడి ఉండాల న్నారు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని ఎల్లవేళలా గుర్తించు కుంటారని అన్నారు.అమరుల ఆశయ సాధన లక్ష్యంగా ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అంగీకరిం చింద‌న్నారు.
తెలం గాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కెపిహెచ్బి డివిజన్లో రాజీవ్ గాంధీ సర్కిల్ వద్ద మరియు రమ్య గ్రౌండ్ వద్ద టెంపుల్ బస్ స్టాప్ రోడ్ నెంబర్ వన్ గాంధీ స్టాచు బాలాజీ నగర్ డివిజన్ విజయ దుర్గ హోటల్ నందు జాతీయ జెండాను ఎగరవేసి శుభాకాంక్షలు తెలి య జేసుకోవడం జరిగింది.తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి రాష్ట్ర అభి వృద్ధి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలని ఆకాం క్షిస్తూ పది సంవత్సరాలు ముగించు కొని 11 సంవత్సరంలో అడుగుపెడుతున్న.తెలం గాణ రాష్ట్రానికి యంగ్ డైనమిక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి ప్రదాతగా నిలవాలని కోరు కుంటూ.ఈ కార్యక్రమము కూకట్పల్లి ఇంచార్జ్ బండి రమేష్ ఆధ్వ ర్యంలో, టిపిసిసి గాలి బాలాజీ,కూక ట్పల్లి నియో జకవర్గం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి,డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్ కు
మార్, రాజపుత్, వర్కింగ్ ప్రెసిడెంట్ అరవింద్రెడ్డి,మ హిళా అధ్యక్షురాలు పొన్నం రజిత,కాంగ్రెస్ సీని యర్ నాయకురాలుసంధ్యమ్మ ,బండి సుధా, ప్రకాష్, యూత్ కాంగ్రెస్ సునీల్ యాదవ్, దళిత రత్న మేకల మైకల్ పొడుగు అప్పారావు, ఫణీంద్ర, నితీష్గౌడ్,నల్లి కాంత్,లుంగీ రాజు, రాజేష్ గౌడ్, బ
చ్చు మళ్ళీ,పి ఆర్ నాయుడు,వన జ ,అరవింద,సుందరి,బాబ్జి కుమా ర్,రేణుక పద్మజ ,రాజు ముదిరాజ్, పొన్నం సాయి గౌడ్, గోపాల్ చౌదరి, శేషగిరి నాయుడు, టైగర్ రాజేష్, వెంకటేశ్వరరావు,జహంగీర్ పాష,
జితిన్, రాజు , తదితరులు
పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *