ఎన్టీఆర్ ప్రభుత్వం మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు.
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కల శాల జాతియ సేవాపథకం వాలంటీర్లు నవాబుపేట మండలంలోని తీగలపల్లి గ్రామం లో ఏడు రోజుల ప్రత్యేక సిబిరం లో భాగం గా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.శనివారం రోజు గ్రామం లోని క్రీడ ప్రాంగణం సుభ్రం చేసారు.ముళ్ల కంపాలు,ఎం డు మొక్కలు చెట్టాను తొలగించారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ పీవో లు ఐ.శ్రీనివాసులు,ఈ.శ్రీనివాసులు,జి.స్వాతి,హిమానేల,పంచాయతీ కార్యదర్శి నర్మధ ,వలంతీర్లు పాలుగొన్నారు.