ఎండపల్లి జగిత్యాల నేటి ధాత్రి
ధర్మపురి నియోజకవర్గ శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ విప్ గా నియమితులైన సందర్భంగా వారిని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గుల్లకోట ప్రస్తుత ఎంపీటీసీ సభ్యులు గొల్లపల్లి శ్రీజ మల్లేశం కలిసి శుభాకాంక్షలు తెలిపారు
అడ్లూరీ లక్ష్మణ్ కుమార్ ని కలిసి శుభాకాంక్షలు తెలిపిన సీనియర్ నాయకులు గొల్లపల్లి మల్లేశం
