ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డిని సన్మానించిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు బద్రి

వనపర్తి నేటిదాత్రి;
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డిని హైదరాబాద్ ప్రగతి భవన్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వర్తక సంఘం మాజీ అధ్యక్షులు మరిడి బద్రీనాథ్ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్ టి కొండ విశ్వనాథం శెట్టి కొండ కిరణ్ వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు .ఈ సందర్భంగా మరిడి బద్రీనాథ్ మాట్లాడుతూ డాక్టర్ చిన్నారెడ్డికి క్యాబినెట్ హోదా రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!