వేములవాడ రూరల్ నేటి ధాత్రి
వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన కట్ట వినయ్ కుమార్ భారతి దాసన్ యూనివర్సిటీ తమిళనాడులో జనవరి 26 నుండి 29 వరకు జరిగే జాతీయస్థాయి చెస్ పోటీలకు శాతవాహన యూనివర్సిటీ నుండి ఎంపిక అయ్యాడు కట్ట వినయ్ కుమార్ శాతవాహన యూనివర్సిటీలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు జాతీయస్థాయి చెస్ పోటీలకు ఎంపిక కావడం పట్ల గ్రామ సర్పంచి పెండ్యాల తిరుపతి ఎంపిటిసి రాములు సివైసి అధ్యక్షులు రొమల జగదీష్ చెస్ జాతీయ స్థాయి కోచ్ పొత్తూరి అనిల్ కుమార్ యువజన సంఘాల జిల్లా అధ్యక్షులు సోమినేని బాలు గ్రామస్తులు యువకులు హర్షం వ్యక్తం చేశారు