కేసీఆర్ పాలనలోనే మహిళలకు భరోసా : కొప్పుల స్నేహాలత

ఎండపల్లి,(జగిత్యాల) నేటి ధాత్రి. జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండలం,చెర్లపల్లి గ్రామంలో నేడు భారాస పార్టీ ధర్మపురి నియోజకవర్గ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ సతీమణి స్నేహలత స్థానిక మహిళలతో సమావేశం నిర్వహించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ , మహిళల అభ్యున్నతికి చేపట్టిన సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పించి ఈ అభివృద్ధి కొనసాగాలంటే కే.సీ.ఆర్ ప్రభుత్వం రావాలని ఇందుకు రానున్న ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ ని గెలిపించాలని ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పడిదం బుచ్చమ్మ, మండల పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు మహ్మద్ రియాజ్, జిల్లా లేబర్ మానిటరింగ్ కమిటి సభ్యులు సిగిరి ఆనంద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పడిదం నారాయణ, గ్రామ శాఖ అధ్యక్షుడు శేరే శ్రావణ్, సీనియర్ నాయకులు పడిదం వెంకటేష్, పడిదం మొగిలి, కో-ఆర్డినేటర్స్ కాటు రవి, ఆగండ్ల రవి, మహిళలు అనే సుశీల, కొండ హన్మక్క, లక్ష్మీ, లత, సౌందర్య, మొండమ్మ, రజిత, అంజమ్మ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!