దేవాదాయ శాఖలో “డిప్యూటేషన్ లీలలు”*

*మంత్రి “కొండా సురేఖ”గారు ఒక నజరేయండి*

*కమిషనరే లేని శాఖకు.. ఉద్యోగులకు బదిలీల ఉత్తర్వులు ఎలా వచ్చాయి?*

*బై ఆర్డర్ ఆఫ్ ద కమిషనర్…అడిషనల్ కమిషనర్ “జ్యోతి.కె” “ఆదేశాలు”జారీ*

*నేటిధాత్రి హైదరాబాద్*

*దేవాదాయ శాఖ కమిషనర్ గా ఉన్న హనుమంతరావు ఇటీవలే యాదగిరిగుట్ట కలెక్టర్ గా బదిలీ అయ్యారు.*


*ఆయన స్థానంలో హనుమంతు అనే ఐఏఎస్ అధికారిని కమిషనర్ గా నియమించినప్పటికీ వయసు లేదనే కారణంతో అతనికి ఆ శాఖ ఇవ్వలేదు.*
*మరో ఐఏఎస్ అధికారి శ్రీధర్ ను నియమించగా తను బాధ్యతలు చేపట్టక ముందే ఈ డిప్యూటేషన్ ఉత్తర్వులు వెలువడడం దేవాదాయ శాఖ ఉద్యోగ వర్గాల్లో కలకలని సృష్టిస్తుంది.*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!