
"Satish Yadav Felicitated for Doctorate Achievement in Vanaparthi"
డాక్టరేట్ పొందిన సతీష్ యాదవ్ సన్మానం చేసిన తిరుమల హిల్స్ అధినేత తిరుమల మహేష్
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి లో తిరుమల హిల్స్ కార్యాలయంలో అఖిలపక్ష ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ ను కాంగ్రెస్ నాయకులు తిరుమల మహేష్ మిత్రులు కే బి నరసింహ పోలికెపాడు శంకర్ మురళి ఐక్యవేదిక అధ్యక్షుడు వనపర్తి జిల్లాలో ప్రజాసేవలో పాల్లోని సతీష్ యాదవ్ డాక్టరేట్ తమిళనాడు రాష్ట్రం పుదుచ్చేరి లో పాల్గొన్న oదుకు గుర్తింపు పొందిన డాక్టర్ రెట్ అందుకున్నదుoకు తిరుమల మహేష్ అభినందించారు