వనపర్తి నేటిధాత్రి : రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డిని అఖిల పక్ష ఐక్యవేడిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్ హైదరాబాద్ గచ్చిబౌలి శివసేన రెడ్డ్ చాంబర్ లో కలిసి ఘనo గా సన్మానించారు
పదవి బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా శివసేనారెడ్డి గారిని గచ్చిబౌలి స్టేడియంలో వారి ఛాంబర్ లో ఘనంగా సన్మానిం.చారు సన్మానం చేసిన వారిలో శివకుమార్ ,నరేందర్ గౌడ్ , శివశంకర్ యాదవ్ ఉన్నారు.
రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ను సన్మానం చేసిన సతీష్ యాదవ్
