సేఫ్టీ వారోత్సవాల్లో పాల్గొన్న సర్పంచ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం గ్రామంలో జరిగిన రోడ్ సేఫ్టీ వారోత్సవాల్లో స్థానిక ఎస్సై క్రాంతి పటేల్ మరియు గ్రామ సర్పంచ్ వినోద బాలరాజు పాల్గొని గ్రామ ప్రజలను మరియు ఆటోడ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది.సర్పంచ్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు వారోత్సవాలు భాగంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ఆక్సిడెంట్లను నివారించాలని వారు వారి వారి కుటుంబాల్లో ఆనందం ఉండాలంటే యాక్సిడెంట్లు జరగకూడదని సభను ద్వేషించి గ్రామ సర్పంచ్ వినోద బాలరాజు గారు మాట్లాడడం జరిగింది.
