గణపురం నేటి ధాత్రి
గణపురం మండలంలో ఎర్రమ్మ గడ్డ కాలనీ లో గణపురం గ్రామ సర్పంచ్ నారగాని దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ పార్టీ ఇంటింటి ప్రచారంలో వారు మాట్లాడుతూ గండ్ర వెంకటరమణ రెడ్డి గెలుపు కొరకు ప్రభుత్వం చేపట్టిన పథకాలు కార్యక్రమాలు గురించి వివరిస్తూ జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో రెండవ ఎంపిటిసి మోటపోతుల శివశంకర్ గౌడ్ మామిండ్ల వెంకన్న గౌడ్ మండల సీనియర్ నాయకులు ముప్పిడి శంకర్ తిక్క రాధాకృష్ణ నారగాని మోహన్ అల్లం స్వామి సమ్మయ్య శనిగరపు రాజేందర్ తిక్క సంపత్ నాగరాజు శ్రీనివాస్ పాసి కంటి రామకృష్ణ ఎండి రబ్బాని తదితరులు పాల్గొన్నారు