భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మoడలo సోమనపల్లి గ్రామo అంబేద్కర్ కాలనీ లో జీడి చoద్రమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది దీంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి 50 కిలోల బియ్యన్ని సోమనపల్లి సర్పంచ్ ఉద్దామారి మహేష్ యాదవ్ అందజేశారు,
వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని
భరోసా ఇచ్చారు
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ రామఉమా దేవేందర్ వార్డు సభ్యులు బండ బిక్షపతి స్వరూప జీడి ఓదెలు, రామస్వామి, జీడి ఈశ్వర్
మారపెల్లి రాజయ్య రాజాకోమురు,
తదితరులు పాల్గొన్నారు