తంగళ్ళపల్లి నేటి దాత్రి
తంగళ్ళపల్లి మండలం మండేపల్లి గ్రామానికి చెందిన గ్రామపంచాయతీ పాలకవర్గానికి మండేపల్లి సర్పంచ్ గణప శివ జ్యోతి గ్రామపంచాయతీ పాలకవర్గం బాధ్యతలు ముగిసిన సందర్భంగా పాలకవర్గానికి శాలువాలతో సన్మానించి మెమొంటోస్ అందజేసిన స్థానిక సర్పంచ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో మండేపల్లి గ్రామానికి అవార్డు రావడంలో ఎంతో బాధ్యతతో పనిచేస్తూ సహాయ సహకారాలు అందించినందుకు గాను అలాగే జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులు మరియు మండల అధికారులు ప్రజా ప్రతినిధులకుఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని స్థానిక సర్పంచ్ శివ జ్యోతి తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గం అధికారులు పంచాయతీ సిబ్బంది ప్రజా ప్రతినిధులు ప్రజలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు