BJP pays tribute to Sardar Vallabhbhai Patel in Tangallapalli
తంగళ్ళపల్లి బిజెపి పార్టీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి…
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో స్థానిక బిజెపి పార్టీ కార్యాలయంలో. మండల బిజెపి అధ్యక్షులు వెన్నమనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక భారతీయ స్వాతంత్ర సమరయోధుడు అని. రాజా నీతిజ్ఞుడని. భారతదేశ మొదటి ఉప ప్రధాని మరియు 1875. అక్టోబర్ 31న గుజరాత్ లోని. నాడీ యాడ్. గ్రామంలో జన్మించాడని. ఇంగ్లాండ్ బారిష్టర్ చదువుకున్నారని. స్వాతంత్ర అనంతరం. 500 కు పైగా సముస్థానాలను భారతదేశంలో విలీనం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని. దీనికిగాను ఆయనకు భారత దేశపు ఉక్కుమనిషి అనే బిరుదు వచ్చిందని. నిజాం మెడల. వంచి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి కల్పించిన ధీరుడు దేశంలో 550 పైగా. సంస్థానాలను. విలీనం చేసిన ఏకైక వ్యక్తి అని ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతరత్న శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈ ఐక్యమూర్తికి. మండల బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో వే న్నమనేని. శ్రీధర్ రావు. జిల్లా మీడియా కన్వీనర్ కాశి గంటి రాజు. మండల ప్రధాన కార్యదర్శి ఇటికల రాజు. బూత్ అధ్యక్షులు ఇటికల మహేందర్ ఇటికల మహేందర్. రేగుల రాజు. జిందం సంతోష్. బండారి మల్లికార్జున్. చిందం నరేష్. కాళీ చరణ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
