
పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలోని ప్రభుత్వ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం అక్మషన్లకై ఉపాధ్యాయులు,పూర్వ విద్యార్థులు పట్టణంలోని పరిసరా ప్రాంతాలలో కరపత్రాలు పంచుతు వాల్ పోస్టర్లు అంటిస్తూ గడప గడపకు తిరుగుతూ ప్రభుత్వ కళాశాలలోని నాణ్యమైన విద్య ను అందిస్తున్నామని ప్రభుత్వ సంస్థల రక్షణకు కృషిచేస్తున్నారని కళాశాల ప్రిన్సిపాలో డాక్టర్ బి.సంతోష్ కుమార్ తెలియచేశారు.పరిసర ప్రాంత విద్యార్థులు సౌకర్యార్ధము ప్రభుతడిగ్రీ కళాశాలలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేశామని విద్యారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.బిఏ,బీకం,బియస్సి,బిజెడ్సి,ఎంపీసీఎస్ గ్రూపులు కలవని అన్నారు.ఏదైనా సమాచారం కొరకు 9573956412 గల నంబర్ కు సంప్రదించాలని తెలిపారు.