పార్థివ దేవాహానికి నివాళులర్పించిపరామర్శ.

చిట్యాల, నేటి ధాత్రి :

జయశంకర్ భూపాలపల్లి జిల్లా
చిట్యాల మండలం ఒడితల గ్రామా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జయ్యారపు తిరుపతి తండ్రీ
జయ్యరపు శేంకరయ్య మృతి చెందడం జరిగింది ఆ కుటుంబాన్నీ చిట్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *గుట్ల తిరుపతి పార్థివదేహాన్ని నివాళులు అర్పించి కుటుంబాన్ని పరామర్శించారు. అకుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి ఆ దేవుడు మనో ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బండి భగవాన్. మాజీ సర్పంచ్ బద్రయ్యా.పట్టేం శంకర్.అందుగుల రాజు. నేర మొండి.గట్టు రాజు. తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!