వనపర్తి నెటీదాత్రి;
వనపర్తి పట్టణంలో సారా తయారీకి ఉపయోగపడే బెల్లమును వర్తక సంఘం వారు తెప్పించారని కిరాణా షాపుల వారికి సరఫరా చేస్తున్నారని అట్టి బెల్లం ప్రజల కు భక్షాలు స్వట్స్ చేసుకునేందుకు నాణ్యత ఉండదని సారా తయారీకి మాత్రమే వస్తుందని అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ విలేకరులకు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతలేని బెల్లం ప్రజలకు సరఫరా చేస్తున్నందుకు జిల్లా కలెక్టర్ కు ఎక్సైజ్ కమిషనర్ కు ఫిర్యాదులు చేస్తామని ఆయన చెప్పారు కిరాణా షాపుల వా రు ఎక్సైజ్ అధికారులు 10 కిలోల కన్నా ఎక్కువ బెల్లం అమ్మినచో కేసులు చేస్తున్నారని లారీ ద్వారా వర్తక సంఘం వారు నాణ్యతలేని బెల్లం సరఫరా తెప్పిస్తే పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయమై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కు ఫిర్యాదులు చేస్తామని ఆయన తెలిపారు నల్ల బెల్లం పటికి నవ సాగరం అమ్మవారి ని కేసు లు సారా తయారు చేసే వారిని కేసు లు నమోదు చేయకుండా తెల్ల బెల్లం అమ్మే చిన్న కిరాణా షాప్ కేసులు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు