చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని 7వ, వార్డులోని గణేష్ నగర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద మంగళవారం రోజున కుంకుమ పూజ కార్యక్రమం నిర్వహించారు. పూజలో మహిళలు మాట్లాడుతూ ఆ వినాయకునికి ఎంతో ఇష్టమైన కుంకుమ పూజ చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భక్తులు మహిళలు మరియు గణేష్ నగర్ యూత్ సభ్యులు ఎన్నం శ్రీధర్ ఎన్నం శ్రీకాంత్ పొలాస ప్రమోద్ గొల్లపెల్లి జగదీష్ ముదం విజయ్ కుమార్ గొల్లపెల్లి తిరుమల్ ముధం రవి ముధం రమేష్ పులి గణేష్ పులి రాకేష్ గొల్లపల్లి సాయి కృష్ణ పొలాస మహేష్ పులి ప్రశాంత్ మదం వర్షిత్ తదితరులు పాల్గొన్నారు.