
రైతుల సమస్యలు తెలిసిన వ్యక్తి మేడిపల్లి సత్యం గారు చొప్పదండి ఎమ్మెల్యేగా గెలిచిన సందర్బంగానే చొప్పదండి రైతులకు సకాలంలో సాగునీరు అందుతుందని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గోగురి మహిపాల్ రెడ్డి బుధవారం ఎల్లంపల్లి నీరు కొడిమ్యాల మండలం మైసమ్మ చెరువులోకి విడుదల సందర్బంగా మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో రైతులు పంటపొలాలు ఎండిపోతున్నాయని ప్రతిపక్షనాయకుడిగా మేడిపల్లి సత్యం గారు రైతులతో కలసి రోడ్డు ఎక్కి ధర్నా చేస్తే తప్ప నీరు ఇవ్వలేదని కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కారణంగానే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ప్రత్యేక చొరవ వాళ్ళ సకాలంలో పంటపోలాలకు నీళ్లు రావడం వాళ్ళ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారని సకాలంలో సాగు నీరు అందించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతు మైసమ్మ చెరువు వద్ద నీళ్లకు పూజలు చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు చిలువెరీ నారాయణ గౌడ్, మాజీ కె,డి, సి, సి, బి డైరెక్టర్ గుడి మల్లికార్జున్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం జీవన్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి, బండి లక్ష్మిరాజం,లక్ష్మారెడ్డి,భూషణ్ రెడ్డి, దిల్లిప్,తాజోద్దిన్ మర్రిపల్లి శంకర్, ముత్యం రెడ్డి, గోల్కొండ రాజు,వినోద్,తాళ్లపల్లి అంజయ్య,సురేందర్ రెడ్డి,రాఘవరెడ్డి, చెల్ల లక్ష్మణ్, రాములు,కిషన్ రెడ్డి,కంచర్ల రవి,దోమకొండ నర్సయ్య,రైతులు రవీందర్ రెడ్డి,జనార్ధన్,యూత్ కాంగ్రెస్ నాయకులు సాయి,రంజిత్,సుల్తాన్,సన్నీ,తదితరులు పాల్గొన్నారు.