యాదాద్రి భువనగిరి, నేటి ధాత్రి
చౌటుప్పల్: మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ కి సంబంధించిన పనులను పరిశీలించిన అడిషనల్ సెక్రెటరీ అనిల్ కుమార్ ఐఏఎస్, కమిషనర్ పంచాయతీరాజ్ శ్రీమతి అనిత రామచంద్రన్ ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ గంగాధర్, జిల్లా ముఖ్య కార్యదర్శి ఎన్ శోభారాణి ,యాదాద్రి భువనగిరి డిఆర్డిఓ శ్రీ నాగిరెడ్డి, అడిషనల్ పిడి సురేష్ ,డివిజనల్ పంచాయతీ అధికారి ప్రతాప్ నాయక్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి కె ప్రమోద్ కుమార్ ,మండల పంచాయితీ అధికారి అంజిరెడ్డి, ఏపీవో ఈశ్వరయ్య మరియు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.