చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో చికెన్ వంటకాలు చేయించి వడ్డించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శరత్ చంద్ర మాట్లాడుతూ ఇటువంటి ఉత్సాహవంతులు పాఠశాలకు అవసరం ఎంతైనా ఉంది గ్రామ ప్రజలు యువకులు విద్యార్థిని విద్యార్థులను ఉత్సాహపరిచే వారి భవితను తీర్చిదిద్దె కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు
ప్రదానోపాధ్యయులు ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు జన్మదిన శుభకాంక్షలు తెలిపారు తదనంతరం ఉపాధ్యాయ బృందం శాలువాతో సన్మానించారు.