
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా జిల్లా పరకాల మండలం పిఎంపీ,ఆర్ఎంపీ అసోసియేషన్ నాయకులు మంగళవారం రోజున పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నివాసంలో మండల అధ్యక్షులు దొమ్మటి బాబు ఆధ్వర్యంలో ఆర్ఎంపీ,పిఎంపీ సంఘ మండల నాయకులను ఎమ్మెల్యే రేవూరి కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.ఈ కార్యక్రమంలో కుమారస్వామి, నాగరాజు,పరమేష్,రాజన్న తదితరులు పాల్గొన్నారు.