హైవే పై గుంతలు పూడ్చిన ఆర్ఐ నరేష్

రేగొండ,నేటిధాత్రి:

పరకాల నుండి భూపాలపల్లి జాతీయ రహదారి 353C పై ఉన్న గుంతలను అధికారులు శుక్రవారం మోరంతో పోడ్చారు. రేగొండ గిర్దవార్ నరేష్ మాట్లాడుతూ వాహనదారులకు ఈ మార్గంలో ఎక్కువ ప్రదాలు జరగడం మూలంగా వాహనదారుల శ్రేయస్సు కోసం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.గతంలో తాను సైతం ఇవే గుంతల కారణంగా ప్రమాదానికి గురైన విషయాన్ని గుర్తు చేశారు. రాత్రి సమయంలో ప్రయాణికులు తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!