వేములవాడ, నేటి ధాత్రి:
శ్రీ రాజ రాజరాజేశ్వర దేవస్థానం వేములవాడ రాజన్న సిరిసిల్ల జిల్లా రాజన్నను దర్శించుకుని రెవిన్యూ చీఫ్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఐ ఏ ఎస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు కోడె మొక్కులు చెల్లించుకున్నారు .
అనంతరం మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి,తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ ఈఓ డి.కృష్ణప్రసాద్ . ప్రోటోకాల్ పర్యవేక్షకులు సిరిగిరి శ్రీరాములు, ఆలయ పరిరక్షకులు అల్లి శంకర్, ఆలఇన్స్పెక్టర్ పవన్ , స్థానిక ఆర్ డి ఓ మధుసూదన్ గౌడ్ ,తాసిల్దార్ మహేష్, తదితరులు పాల్గొన్నారు.
రాజన్న ను దర్శించుకున్న రెవిన్యూ చీఫ్ సెక్రెటరీ నవీన్ మిట్టల్ ఐ ఏ ఎస్
