“నేటిధాత్రి” చెప్పినట్టుగానే బుల్డోజర్ మొదలైంది
“మై హోమ్” కు కాంగ్రెస్ ప్రభుత్వం “షాక్”
“నేటిధాత్రి” హైదరాబాద్
మైహోమ్ కు కాంగ్రెస్ ప్రభుత్వం షాక్..
ఆక్రమిత 150ఎకరాల భూదాన్ భూములు ఖాళీ చేయాలంటూ షోకాజ్ నోటీసులు.
మైహోమ్ సహా మరో నలుగురికి నోటీసులు జారీ చేసిన రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రెటరీ.
పదేళ్లుగా భారీ నిర్మాణాలు చేపట్టిన మైహోం సంస్థ.
భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు రంగం సిద్ధం.