ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు
సిరిసిల్ల టౌన్ నేటి ధాత్రి )

సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించిన సందర్భంగా సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ఇది ఒక చరిత్ర ఒక అంశం అంటూ సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చొప్పదండి ప్రకాష్,కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత. మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప కాంగ్రెస్ సీనియర్ గడ్డం నర్సయ్య,ఆకునూరి బాలరాజు. కుడిక్యాల రవి, గోనె ఎల్లప్ప, తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.