
PVR Garden Function Hall.
పదవి విరమణ అందరికి ప్రకృతి సహజ సిద్ధమే:-టిఎస్ఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో పీవీఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఉద్యోగ విరమణ సన్మాన సభకు టిఎస్ఐడిసి చైర్మన్ మొహమ్మద్ తన్విర్ సన్మాన సభకి హాజరై. ప్రభుత్వ ఉద్యోగ విరమణ పొందిన పట్లొల్ల విష్ణువర్ధన్ రెడ్డి గారి దంపతులకు శాలువకప్పి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వఉద్యోగం పొందడం ఒక ఎత్తయితే దానిని ప్రజలకు న్యాయం,సేవ చేసుకుంటూ,ఒడి దుడుకులకు తట్టుకుంటూ సర్వీసు పూర్తి చేయడం కూడా ప్రత్యేకమైనది అని తదనంతరం పదవి విరమణ కూడా అంతే ప్రకృతి సిద్ధమని అన్నారు.ఈ కార్యక్రమంలో తదితరులు ఉన్నారు.