
Resolve Prajavani Complaints Without Delay
ప్రజావాణి ఫిర్యాదుల పై పెండింగ్ లేకుండా చూసుకోవాలి
వనపర్తి నేటిదాత్రి .
వనపర్తి జిల్లాలో ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులు పెండింగ్ లో ఉంచ కు oడ పరిష్కరించాలని
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్ జిల్లా అధికారులను ఆదేశించారు ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను కోరారు సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి ప్రజల నుండి ధర అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి సమస్యలపై స్పందిస్తూ ముఖ్యమంత్రి ప్రజావాణి మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు ప్రతి సోమవారం ప్రజావాణికి మొత్తం 22 ఫిర్యాదులు వచ్చాయి ప్రజల ఫిర్యాదులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు కృషి చేయాలని అధికారులను సూచించారు
ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు టి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు