
దుమ్మగూడెం మండలము
భద్రాచలం నేటి దాత్రి
భద్రాచలం నియోజకవర్గ పర్యటనలో భాగంగా…దుమ్మగూడెం మండల పరిధిలోని డబుల్ బెడ్రూం దగ్గర్లోని స్థానిక ప్రజలు, నేడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకి స్థానికంగా నెలకొన్న పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు
ఈ సందర్భంగా
మిషన్ భగీరధ నీటి సమస్య
చేతిపంపు రిపేర్&ఏర్పాటు
సీసీ రోడ్ల నిర్మాణము
తదితర సమస్యలపై
వినతిపత్రం అందజేసి గ్రామానికి సంధించిన పలు సమస్యలపై విన్నవించిన గ్రామస్థులు, ప్రజలు