నర్సంపేట, నేటిధాత్రి :
75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఏఈ సంపత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో
సబ్ ఇంజనీర్ రాజేష్,కాంట్రాక్టర్ సుంకరి సంతోష్ రెడ్డి,
సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ శ్రీరామ్ రెడ్డి,లైన్ మెన్ విష్ణువర్ధన్ రెడ్డి, జెఎల్ఎం లు ప్రశాంత్,అన్వర్, రమేష్,మొగిలి,అశోక్,రాజేష్,సాంబయ్య,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.