నస్పూర్, మంచిర్యాల, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా తెలంగాణ ఆర్.ఎం.పి, పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవం జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమము మంచిర్యాలలో నిర్వహించడం జరిగినది .జిల్లా కమిటీ సభ్యులు మరియు మంచిర్యాల టౌన్ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగినది.