మంచిర్యాల నేటిదాత్రి
ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ జస్టిస్ మూమెంట్ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది జడ్జి గారు కూడా సానుకూలంగా స్పందించి యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా వారికి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రెటరీ రేగుంట ప్రవీణ్ కుమార్ లీగల్ అడ్వకేట్ పెసర శ్రీకాంత్ డిస్టిక్ జనరల్ సెక్రెటరీ బత్తిని కృష్ణ వైస్ ప్రెసిడెంట్ గణేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..