ఈ నెల 27నుంచి ఏప్రిల్ 10 వరకూ ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించి, దరఖాస్తు చేసుకోవచ్చు. బీఎడ్, డీఎడ్ ఉత్తీర్ణులు ఈ పరీక్షకు అర్హులు
టెట్ మే20 నుంచి జూన్ 3వ తేదీ వరకూ కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో పరీక్ష నిర్వహిస్తున్నట్టు విద్యాశాఖ పేర్కొంది
మే15 వ తేదీన హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష సమయం ఉదయం 9 నుంచి 11.30 వరకూ, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 4.30 వరకూ ఉంటుంది
టెట్ ఫలితాలు జూన్ 12వ తేదీన విడుదల చేయనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు
టెట్ నోటిఫికేషన్ విడుదల
![](https://netidhatri.com/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-23-at-9.40.26-AM.jpeg)