తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండల కేంద్రంలో కూకట్ల రాజవ్వ ను ప్రాణం ఉండగానే స్మశాన వాటికకు తరలించినబంధువులు కొద్దిరోజుల క్రితం తన భర్త మరణించడంతో గ్రామపంచాయతీ పరిశుద్ధ కార్మికురాలుగా కొన్ని రోజులు పని చేయగా ఆరోగ్య పరిస్థితి సహకరించడంతో మంచానికే పరిమితమైన రాజవ్వ వారి బంధువులు నేనంటే నేను తీసుకెళ్లి పోతానని చెప్పడంతో తన మేనల్లుడు కూకట్ల తిరుపతి తీసుకెళ్లడంతో ఆరోగ్య పరిస్థితి బాగాలేక కొన ఊపిరితో ప్రాణం ఉండగానే తన మేనత్త రాజవరస్మశానంలోకి తీసుకెళ్లి వదిలిపెట్టారు దీనిపై స్పందించిన మండల పోలీసులు విచారణ చేయగా ఆరోగ్యం బాగాలేక ఉన్న ఆమెను ఆసుపత్రులో చూపించి వైద్య పరీక్షలు చేయించి తదుపరి వారి బంధువులకు గాని వృద్ధాశ్రమంలో చేరిపించాలని వారు తెలియజేశారు దీనిపై విచారణ చేసి చట్టరీత్య తగు చర్యలు తీసుకుంటామని సంబంధితపోలీస్ శాఖ వారు తెలిపారు ముందుగా ఆమె ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని వారి బంధువులకు సూచించారు