Rega Kantharao Pays Tribute to Deceased
పార్థివ దేహానికి నివాళులు అర్పించిన రేగా కాంతారావు
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..
కరకగూడెం మండలంలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన పోలెబోయిన జయబాబు సతీమణి స్వప్న (ఎఫ్ బి ఓ) అనారోగ్యంతో మరణించారు.విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు వారి నివాసానికి వెళ్ళి,స్వప్న పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.అనంతరం పోలెబోయిన జయబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి,ప్రగాఢ సానుభూతిమైన ప్రకటించారు.వారి పవిత్రమైన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావుల సోమయ్య,అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి,కొమరం రాంబాబు,పోగు వెంకటేశ్వర్లు,గుడ్ల రంజిత్ కుమార్,పాయం నరసింహారావు,సుతారి నాగేష్,ప్రభాకర్,నరేష్ తదితరులు పాల్గోన్నారు.
