బిఆర్ఎస్ పక్షాన హాజరైన మడికొండ శ్రీను
పరకాల నేటిధాత్రి
రాబోయే వరంగల్ పార్లమెంట్ ఎలక్షన్స్ లో భాగంగా పరకాల నియోజకవర్గం పరిధిలోని పోలింగ్ బూత్ లలో కనీస సౌకర్యాలు,బూతుల మార్పిడీ, ఓటర్ లిస్టుల సవరణ ఇతర అంశాలపై బుధవారం రోజున పరకాల ఆర్డిఓ కార్యాలయం లో అన్ని రాజకీయ పార్టీలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో పాల్గొని,బిఆర్ ఎస్ పార్టీ తరుపున పలు సలహాలు,సూచనలు అందించిన పరకాల పట్టణ అద్యక్షులు డాక్టర్ మడికొండ శ్రీను.ఈ కార్యక్రమంలో ఆర్డివో నారాయణ,పరకాల తహశీల్దార్ ఏవి భాస్కర్,ఆర్డివో కార్యాలయ సిబ్బంది ఫరూఖ్,బహుజన సమాజ్ పార్టీ తరుపున వివిధ ఎల్తురి శ్రీనివాస్,వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.