జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం తహసిల్దార్ కార్యాలయంలో ధరణి స్పెషల్ డ్రైవ్ లో భాగంగా ఆర్డీవో తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా మండలంలోని ధరణి పోర్టల్ పనితీరు గురించి అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది భూ సంబంధిత సమస్యల గురించి చర్చించడం జరిగింది.